Isha Ambani’s and Anand Piramal’s wedding: Newlyweds Priyanka Chopra and Nick Jonas are attending a wedding of Isha Ambani’s and Anand Piramal.
Priyanka wore a flowing blush gown with a glittering design. Jonas suited up in a dashing tuxedo.
#IshaAmbaniWedding
#NickJonas
#PriyankaChopra
#SalmanKhan
#Bollywoodcelebs

డిసెంబర్ 12న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ముఖేష్ అంబాని కూతురు ఇషా అంబాని-ఆనంద్ పిరమల్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఈ వేడుకకు వచ్చారు. ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ జంట ఇషా అంబాని-ఆనంద్ పిరమల్ పెళ్లి వేడుక లో పాల్గొన్నారు. కాగా ఇషా పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా ప్రియాంక, నిక్ నిలిచారు.